వాయిదా పడిన రాబిన్ హుడ్ సెకండ్ సింగల్..! 11 d ago

featured-image

టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ సెకండ్ సింగల్ "అది ద సర్ ప్రైజ్" రిలీజ్ వాయిదా వేశారు. రొమాంటిక్ ఫేమ్ "కేతిక షర్మ" నటించిన ఈ స్పెషల్ సాంగ్ డిసెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు ప్రకటించగా టెక్నికల్ ఇష్యూ కారణంగా వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు తెలిపారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD